Diamond League: చరిత్ర నెలకొల్పిన Neeraj Chopra *Sports | Telugu OneIndia

2022-09-09 1

Neeraj Chopra's 88.44m throw in Diamond League Scripts record in Indian athletics history. Now Neeraj Chopra was a Olympic champion, World Championships silver medallist and Diamond League champion | ఇప్పటికే నీరజ్ చోప్రా 2021లో ఒలింపిక్ స్వర్ణం, 2018లో ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018లో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం, 2022లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం పతకాలు సాధించి భారత గోల్డ్ బాయ్‌గా మారాడు. ఇప్పుడు ఏకంగా తన ఖాతాలో డైమండ్ ట్రోఫీని వేసుకున్నాడు.


#NeerajChopra
#DiamondLeague
#Indianathletics